Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించాలి: కార్పొరేటర్ల విజ్ఞప్తి

Follow Udayam on Google
Sudheer Oct 01, 2026 6:52 PM కరీంనగర్General
కరీంనగర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించాలి: కార్పొరేటర్ల విజ్ఞప్తి - Udayam
తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో లైటింగ్, శానిటేషన్, అలంకరణ, నిమజ్జన ఏర్పాట్లు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను కాంగ్రెస్ కార్పొరేటర్ల బృందం కోరింది. కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...