Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో ఏటీఎం అద్దాలు ధ్వంసం

Follow Udayam on Google
sudheer Sep 01, 2026 4:40 PM కరీంనగర్General
కరీంనగర్‌లో ఏటీఎం అద్దాలు ధ్వంసం - Udayam
కరీంనగర్ కలెక్టరేట్ మార్గంలో మతిస్థిమితం లేని వ్యక్తి అలజడి సృష్టించాడు. కలెక్టరేట్ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం అద్దాలపై సిమెంట్ ఇటుకతో దాడి చేయడంతో అవి ముక్కలయ్యాయి. వీధుల్లో స్వైరవిహారం చేస్తున్న అతడి వైఖరితో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు వణికిపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి అతడిని పునరావాస కేంద్రానికి తరలించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...