వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో బీజేపీ చేపట్టిన 'ఫీజు బకాయి - బీజేపీ లడాయి' ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
పోలీసుల అడ్డంకులను ధిక్కరిస్తూ శ్రేణులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. బకాయిలు చెల్లించేవరకు పోరాటం ఆగదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

