వార్తలకు తిరిగి వెళ్లండి
నిషేధిత 22A భూముల సమస్యలు పరిష్కరించాలని, వ్యవసాయ విధ్వంసాన్ని నిరసిస్తూ కరీంనగర్‌లో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రైతు సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైందని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

