వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్‌లో కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. టూ టౌన్ ఠాణా ప్రాంతం జలమయం కాగా, వేములవాడ ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా నిలిచింది.
దీంతో అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి, సిరిసిల్ల బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడిపిస్తున్నారు.
Comments
Loading comments...

