Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Follow Udayam on Google
Sudheer Sep 24, 2026 9:11 AM కరీంనగర్తెలంగాణ
కరీంనగర్‌లో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు - Udayam
కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వర్షాల వల్ల సమస్యలుంటే 0878-2997247 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...