వార్తలకు తిరిగి వెళ్లండి

వాయుగుండం ప్రభావంతో కరీంనగర్‌లో భారీ వర్షాలు కురిసే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో మేయర్ కోలగాని శ్రీనివాస్, మునిసిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయి ఆదేశాల మేరకు బల్దియా, డి.ఆర్.ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించి, అత్యవసర సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు. వర్ష సూచనరీత్యా వినాయక నిమజ్జనాలు త్వరగా పూర్తి చేయాలని నిర్వాహకులకు అధికారులు సూచించారు.
Comments
Loading comments...

