వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ ని బాబు జగ్జీవన్ రామ్ కాలనీ, కిసాన్ నగర్‌లో 'డ్రై డే'లో భాగంగా ఎస్సై విజయ్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ దాడుల్లో 3.42 లీటర్ల ఐఎంఎల్ మద్యం, 3.90 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా విక్రయిస్తున్న కందుకూరి కృష్ణవేణిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

