Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Sudheer Sep 25, 2026 5:16 PM కరీంనగర్తెలంగాణ
కరీంనగర్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
కరీంనగర్ 3వ డివిజన్ విద్యారణ్యపురి, వల్లంపహాడులో రూ.49.20 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విలీన గ్రామాలకు పెద్దపీట వేస్తామని, మౌలిక వసతులు కల్పిస్తూ నందనగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...