వార్తలకు తిరిగి వెళ్లండి

మహాలక్ష్మి పథకం, ఆన్‌లైన్ క్యాబ్‌లు, సీటీ బస్సుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామంటూ కరీంనగర్‌లో ఆటో కార్మికులు చేపట్టిన ఆటో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది.
ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.12,000 ఆర్థిక సాయం వెంటనే అందించాలని, ఆర్టీసీ ఈ-ఆటోలను రద్దు చేయాలని కార్మిక నాయకుడు సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఛార్జీల పెంపు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ నిరసన తెలిపారు.
Comments
Loading comments...

