Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలపై అధిష్ఠానం దృష్టి

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 10, 2026 10:16 AM కరీంనగర్General
కరీంనగర్‌ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలపై అధిష్ఠానం దృష్టి - Udayam
కరీంనగర్‌ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలపై రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ దృష్టి సారించారు. సోమవారం పార్లమెంటు పరిధి నేతలతో జూమ్‌ సమావేశం నిర్వహించనున్నారు. మేడిపల్లి సత్యం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉండగా.. వెలిచాల రాజేందర్‌రావు, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వైద్యుల అంజన్‌కుమార్‌ వర్గాల పనితీరుపై నివేదిక తెప్పించుకున్నారు. తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...