వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ నగరంలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పాలకవర్గం ముందుకు సాగుతోందని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు.
47వ డివిజన్‌లో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

