వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయాలకు అతీతంగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కరీంనగర్ అభివృద్ధి సాగాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. పారిశుద్ధ్యం, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. స్మార్ట్ సిటీ నిధులను ప్రతి డివిజన్‌కూ సమానంగా కేటాయించి, విలీన గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

