Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడోత్సవాల్లో మహమ్మదాబాద్ విద్యార్థుల సత్తా

Follow Udayam on Google
Saychi Kumar Sep 24, 2026 9:47 AM కామరెడ్డితెలంగాణ
క్రీడోత్సవాల్లో మహమ్మదాబాద్ విద్యార్థుల సత్తా - Udayam
కామారెడ్డి జిల్లా మూడు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన మండల స్థాయి క్రీడోత్సవాలు ముగిశాయి. MP UPS విభాగంలో మహమ్మదాబాద్ పాఠశాల ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచింది. మార్చ్ ఫాస్ట్లో ద్వితీయ బహుమతి, ఖోఖోలో వాలీబాల్లో ద్వితీయ స్థానం సాధించి సత్తా చాటింది. విద్యార్థుల విజయంపై హెచ్ఎం గోపాల్, పీఈటీలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

Comments

G
Loading comments...