Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడలు క్రమశిక్షణకు, నాయకత్వానికి పునాది

Follow Udayam on Google
Ganga Sep 30, 2026 5:47 PM పార్వతీపురం మన్యంGeneral
క్రీడలు క్రమశిక్షణకు, నాయకత్వానికి పునాది - Udayam
జి.ఎల్.పురం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో బుధవారం క్లస్టర్-1 స్పోర్ట్స్ మీట్ను జేసీ ఆర్. వైశాలి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. క్లస్టర్ పరిధిలోని 10 పాఠశాలల నుంచి 200 మంది బాలురు, 200 మంది బాలికలు పాల్గొంటారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...