వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ క్రీడలతో సాధించేదేమీ లేదని కొందరు తల్లిదండ్రులు భావిస్తున్నారని, కానీ క్రీడలు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అన్నారు.
రాష్ట్రస్థాయి బాలికల ఫుట్‌బాల్ టోర్నీ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటములతో నిరుత్సాహపడకుండా భవిష్యత్తులో విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని క్రీడాకారిణులకు సూచించారు.
Comments
Loading comments...

