వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు పిట్ట గంగన్నతో పాటు ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రీడల్లో చురుకుగా పాల్గొవాలని సూచించారు.
Comments
Loading comments...

