Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం

Follow Udayam on Google
sreekanth patel Sep 07, 2026 2:31 PM మహబూబ్‌నగర్General
క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం - Udayam
మిడ్జిల్ మండలం వసుపుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం మండల స్థాయి ఎసీఎఫ్ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను ఎంఈవో వెంకట్రములు ప్రారంభించారు. చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...