వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా స్థాయి 70వ ఎస్జీఎఫ్ అండర్-14 వాలీబాల్, ఖో-ఖో పోటీల్లో కల్వకుర్తి జట్లు ప్రతిభ కనబర్చాయి. బాలికల ఖో-ఖో, వాలీబాల్‌లో ప్రథమ స్థానం సాధించగా, బాలుర వాలీబాల్‌లో ద్వితీయ స్థానం పొందాయి.
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం పోటీలు జరిగాయి. పీడీలు ప్రకాశ్, రాఘవేందర్, సింధు, శారద జట్లను అభినందించారు.
Comments
Loading comments...

