వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి ఫుట్బాల్ క్రీడా మైదానంలో ఆదివారం ఫుట్బాల్ కోచ్ ప్రసాద్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఫుట్బాల్ సామాగ్రిని టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి చేతుల మీదుగా అందజేశారు.
ఫుట్బాల్ కోచ్ ప్రసాద్ మాట్లాడుతూ.. నేటి నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు ఆర్డిటి ఆధ్వర్యంలో ఫుట్బాల్ లీగ్ మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుందన్నారు.
Comments
Loading comments...

