వార్తలకు తిరిగి వెళ్లండి

“మన అమరావతి ఛాంపియన్‌షిప్–2026”లో భాగంగా మెసానిక్ మైదానంలో జరిగిన జిల్లా స్థాయి జట్ల ఎంపిక పోటీలను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు.
ఎండలో క్రీడాకారులు నిలబడి ఉండటాన్ని గమనించిన ఎమ్మెల్యే వారిని నీడలోకి పంపించారు. తాను మాత్రం ఎండలోనే నిలబడి క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

