Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'క్రీడా మైదానాల్లో దాబా వద్దు'

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 25, 2026 4:59 PM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
'క్రీడా మైదానాల్లో దాబా వద్దు' - Udayam
అల్వాల్‌లోని ఓల్డ్ అల్వాల్, మంగాపురం ఫుట్‌బాల్ గ్రౌండ్‌లను క్రీడలకే పరిమితం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కే. శ్రీనివాస్ వర్మ డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న దాబాను వెంటనే మూసివేయాలని కోరారు. ఆట స్థలాల లీజులను రద్దు చేసి, క్రీడా సంస్థలకు తిరిగి అప్పగించాలని సూచించారు. అధికారులు స్పందించకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...