Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడా కార్యదర్శిగా శ్రీనివాసరావు నియామకం

Follow Udayam on Google
RAGHU Aug 12, 2026 8:39 PM శ్రీకాకుళంGeneral
క్రీడా కార్యదర్శిగా శ్రీనివాసరావు నియామకం - Udayam
ఎచ్చెర్ల డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావును క్రీడా కార్యదర్శిగా నియమిస్తూ బుధవారం రిజిస్ట్రార్‌ బి.అడ్డయ్య ఉత్తర్వులు జారీ చేశారు. వైస్‌చాన్సలర్‌ రజిని ఆదేశాల మేరకు నియామకం చేపట్టినట్లు తెలిపారు.శ్రీనివాసరావు తన రెగ్యులర్‌ విధులతోపాటు మరో ఏడాది క్రీడా కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. నియామక పత్రాన్ని వీసీ అందజేశారు.

Comments

G
Loading comments...