వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామానికి చెందిన హేముల హటకేశం (41) విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.
గ్రామంలో ప్రైవేట్ వెల్డింగ్ దుకాణంలో వెల్డర్ గా పనిచేస్తున్న హటకేశ గురువారం ఓ ఇంటిలో సౌర విద్యుత్ ప్యానెల్స్ అమర్చే పని చేస్తుండగా ఈ ఘటన జరిగింది. తేలి ఉన్న విద్యుత్ వైర్లు తాకడంతో కరెంటు షాక్ కొట్టి అక్కడికక్కడే మరణించాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో విషాదం అలముకుంది.
Comments
Loading comments...

