Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయి.. రైతు ఆవేదన

Follow Udayam on Google
sreekanth patel Sep 03, 2026 12:43 PM మహబూబ్‌నగర్General
కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయి.. రైతు ఆవేదన - Udayam
మహబూబ్నగర్ మండలం పోతన్పల్లి గ్రామ రైతు చెర్ల కృష్ణయ్య మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తో తన ఆవేదనను పంచుకున్నారు. గంటగంటకు కరెంటు కోతలతో పొలాలకు నీరు అందక పంటలు ఎండుతున్నాయని తెలిపారు. యూరియా కోసం తిప్పలు పడుతున్నామని, రైతు భరోసా లేక అప్పులు చేసి సాగు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...