Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంటు కోతలకు నిరసనగా ధర్నా

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 15, 2026 1:17 PM నాగర్ కర్నూల్General
కరెంటు కోతలకు నిరసనగా ధర్నా - Udayam
కరెంట్ కోతలకు నిరసనగా రైతులు కోడేరు మండలం తీగలపల్లి సబ్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి మంగళవారం రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. బావాయిపల్లి, తీగలపల్లి, జనంపల్లి గ్రామాలకు చెందిన రైతులు పెద్దసంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ.. మోటర్లు కాలిపోయి, పంటలు ఎండిపోతున్నాయన్నారు. నిరంతరం అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...