వార్తలకు తిరిగి వెళ్లండి

తెర్లాంలో విద్యుత్ స్తంభం విరిగి మీద పడటంతో వృద్ధురాలు మృతి చెందింది. స్థానికంగా నివసించే అచ్చియమ్మ తన సొంత టేకు చెట్టును కొట్టిస్తుండగా, అది విద్యుత్ తీగలపై పడింది.
దీంతో స్తంభం విరిగి ఆమెపై పడటంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలను కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

