Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంట్ షాక్తో కోళ్ల ఫారం యజమాని మృతి

Follow Udayam on Google
Saychi Kumar Sep 24, 2026 9:48 AM కామరెడ్డితెలంగాణ
కరెంట్ షాక్తో కోళ్ల ఫారం యజమాని మృతి - Udayam
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చందాపూర్లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మమ్మద్ నజీర్ తన కోళ్ల ఫారంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. నజీరు ముగ్గురు సంతానం ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...