Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంట్ షాక్తో గొర్రెల కాపరి, గొర్రెలు మృతి

Follow Udayam on Google
Ganga Sep 27, 2026 12:11 PM పార్వతీపురం మన్యంGeneral
అగనంపూడి ఫార్మాసిటీ కాలనీలో శనివారం గొర్రెల కాపరితో పాటు 15 గొర్రెలు కరెంట్ షాక్కు గురై మృతి చెందినట్లు CI నమ్మి గణేశ్ తెలిపారు. మృతుడు ఎల్.కోట మండలం కిత్తన్నపేటకు చెందిన బంగారయ్య గా గుర్తించారు. ఉపాధి కోసం కుటంబంతో కలిసి విశాఖ వలస వచ్చన బంగారయ్య గొర్రెలు మేపుకొని జీవనం సాగిస్తున్నాడు. సాయంత్రం కిందపడి ఉండడం చూసిన స్థానికలు దగ్గరికి వెళ్లగా కరెంట్ షాక్కు గురైనట్లు గుర్తించారు.

Comments

G
Loading comments...