Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంట్ షాక్తో ఆవు మృతి

Follow Udayam on Google
Ganga Sep 26, 2026 8:35 PM పార్వతీపురం మన్యంGeneral
కరెంట్ షాక్తో ఆవు మృతి - Udayam
జియ్యమ్మవలస మండలం చింతలబెలగాం గ్రామానికి చెందిన రైతు గంట జగ్గారావుకు చెందిన ఆవు శనివారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. గ్రామ పరిధిలో విద్యుత్ వైర్లు లేదా విద్యుత్ సరఫరాకు సంబంధించిన ప్రమాదకర పరిస్థితులే ఘటనకు కారణమై ఉండొచ్చని గ్రామస్థులు తెలిపారు. ఆవు మృతితో రైతు జగ్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఘటనపై పరిశీలన జరిపి, నష్టపోయిన రైతుకు పరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...