Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

Follow Udayam on Google
ramesh kondur Sep 14, 2026 7:09 PM నిజామాబాద్General
కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి - Udayam
జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామంలో విద్యుత్ షాక్ తో భాస్కర్ (45 ) మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.నిర్మల్ జిల్లాకు చెందిన భాస్కర్ తన భార్యతో మూడు నెలల క్రితం జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామానికి బతుకు దెరువు కోసం వచ్చినట్లు చెప్పారు . ఆదివారం పొలంలో గడ్డికోయడానికి వెళ్ళి సర్వీస్ వైర్ కట్ అయ్యిషాక్ తగలడంతో మృతి చెందారు .భార్య విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పరు .

Comments

G
Loading comments...