Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి

Follow Udayam on Google
B Ganga Sep 20, 2026 9:49 AM పార్వతీపురం మన్యంGeneral
కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి - Udayam
కరువు పరిస్థితుల్లో వ్యవసాయానికి కరెంట్ కోతలు విధించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జిల్లా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఉత్తరాంధ్ర రాష్ట్ర సాధన సమితి కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మణ నాయుడు అన్నారు. రోజుకు 4-5 గంటలు, అదీ విడతలుగా విద్యుత్ ఇవ్వడంతో పంటలకు సకాలంలో నీరు అందడం లేదన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పగటి పూట 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...