వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలోని సోమవరం గ్రామం గ్రీన్ఫీల్డ్ హైవే ఎగ్జిట్ సమీపంలో లారీ, బొలెరో వాహనం ఢీకొన్నాయి. దేవరపల్లి నుంచి ఖమ్మం వెళ్తున్న బొలెరోను లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.
ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

