Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్‌ బాటిల్‌తో గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 11:39 AM చిత్తూరుGeneral
బీర్‌ బాటిల్‌తో గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం - Udayam
చిత్తూరు జిల్లా యాదమరి మండలం చిన్నంపల్లెకు చెందిన మధుమూర్తి శనివారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని చిత్తూరు–గుడియాత్తం అంతర్రాష్ట్ర రహదారిపై బీర్‌ బాటిల్‌తో గొంతు కోసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అంబులెన్స్‌లో అతడిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...