వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్థానిక ఎన్నికల వేళ YCP క్యాడర్ను భయపెట్టేందుకే TDP దాడులకు దిగుతోందని ఎంపీ అవినాశ్ ఆరోపించారు. పులివెందులలో YCP అభిమాని చికెన్ షాపునకు నిప్పు పెట్టారని, ఇలాంటి చర్యలకు పిరికిపందలే పాల్పడతారని వ్యాఖ్యానించారు.
పులివెందులలో 144 సెక్షన్ అమల్లో ఉండటంతో ర్యాలీలు, ధర్నాలు చేయొద్దని ఎంపీ అవినాశ్కు పోలీసులు నోటీసులిచ్చారు. రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, పిన్నెల్లికి కూడా నోటీసులు అందజేశారు.
Comments
Loading comments...

