వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

టెక్కలి గ్రామదేవత కిల్లిపోలమ్మకు శనివారం 3 వేల నిమ్మకాయలతో ప్రత్యేక అలంకరణ చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నిమ్మకాయలతో అలంకరించారు.
టెక్కలి పరిసర ప్రాంతాల ప్రజలు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

