Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

11 సార్లు ఓటేసిన 85 ఏళ్ల వృద్ధుడికి SIR నోటీసులు

Follow Udayam on Google
Harika Oct 17, 2026 11:40 AM హైదరాబాద్General
11 సార్లు ఓటేసిన 85 ఏళ్ల వృద్ధుడికి SIR నోటీసులు - Udayam
హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో అమీర్‌ అలీ (85)కి SIR నోటీసులు రావడంతో ప్లకార్డుతో నిరసన తెలిపారు. 30 ఏళ్లుగా బసవతారకనగర్‌లో నివసిస్తున్న ఆయన, ఇప్పటివరకు 11 ఎన్నికల్లో ఓటు వేసినట్లు చెప్పారు. 2002 ఓటరు జాబితాలోనూ తన పేరు ఉందని అమీర్‌ అలీ పేర్కొన్నారు. గతంలో మక్తల్‌, ప్రస్తుతం ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...