వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తూ ప్రభుత్వం G.O. Ms. No. 48 జారీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రహదారి భద్రతా నిధుల నిర్వహణ, పర్యవేక్షణను పటిష్టం చేయనున్నట్లు పేర్కొన్నారు.
నిధుల ఖాతాలకు ఆన్లైన్ అకౌంటింగ్, CAG ఆడిట్ తప్పనిసరి చేశారు. జిల్లా భద్రతా కమిటీలు నెలవారీ సమావేశాలు నిర్వహించాలని, శాఖలు త్రైమాసిక నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

