Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రెడిట్‌ కార్డు ప్రాసెసింగ్‌ పేరుతో మోసం

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:06 AM రంగారెడ్డి General
క్రెడిట్‌ కార్డు ప్రాసెసింగ్‌ పేరుతో మోసం - Udayam
క్రెడిట్‌ కార్డు ప్రాసెసింగ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు హరినారాయణ్‌ యాదవ్‌ నుంచి రూ.1,03,537 కాజేశారు. MRC కాలనీకి చెందిన ఆయనకు HDFC బ్యాంకు అధికారులమంటూ ఫోన్‌ చేసి, ప్రాసెసింగ్‌కు OTP అవసరమని నమ్మించారు. OTP చెప్పిన వెంటనే డబ్బులు కాజేశారు. మోసాన్ని గుర్తించిన బాధితుడు ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...