వార్తలకు తిరిగి వెళ్లండి

క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లు, లిమిట్ పెంపు పేరుతో సైబర్ నేరగాడు నల్లగుట్ట వ్యాపారి సికందర్ మొహ్సిన్‌ను మోసం చేశాడు. బ్యాంకు ప్రతినిధినంటూ ఫోన్ చేసి యాప్ డౌన్‌లోడ్ చేయించి కార్డు వివరాలు, ఓటీపీ తీసుకున్నాడు.
అనంతరం కార్డు నుంచి రూ.2 లక్షలు కాజేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రాంగోపాల్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

