Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రైమ్ టీంకు NDPS కేసులపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 7:03 PM వికారాబాద్General
క్రైమ్ టీంకు NDPS కేసులపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు - Udayam
వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాలతో, అదనపు ఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో క్రైమ్ టీంకు NDPS కేసులపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. మాదకద్రవ్యాల రవాణా అరికట్టడం, సాంకేతిక ఆధారాల సేకరణ, నెట్‌వర్క్‌ల గుర్తింపుపై దిశానిర్దేశం చేశారు. జిల్లాను డ్రగ్ ఫ్రీగా మార్చేందుకు అధికారులు పకడ్బందీగా పనిచేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...