Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరాటేలో గౌతమ్‌కు గోల్డ్‌ మెడల్‌

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 1:03 PM వరంగల్General
కరాటేలో గౌతమ్‌కు గోల్డ్‌ మెడల్‌ - Udayam
శివనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆకారపు గౌతమ్‌ అంతర్జాతీయ స్థాయి అండర్‌-13 కరాటే పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నరేంద్రస్వామి, ఉపాధ్యాయులు గౌతమ్‌ను అభినందించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, కరాటే ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

Comments

G
Loading comments...