Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరాటే పోటీల్లో మచిలీపట్నం బాలికకు ప్రథమ స్థానం

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 10:36 AM కృష్ణా జిల్లాGeneral
కరాటే పోటీల్లో మచిలీపట్నం బాలికకు ప్రథమ స్థానం - Udayam
ఆల్ ఇండియా స్థాయి కరాటే పోటీల్లో మచిలీపట్నానికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని చిన్నం నవరత్న జ్యోతి ప్రథమ బహుమతి సాధించింది. 6వ ఆల్ ఇండియా మావాటే–కా–షితో ర్యూ ఓపెన్ ఆన్‌లైన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026లో 11 ఏళ్ల బాలికల బ్లూ బెల్ట్ విభాగంలో ఆమె ఈ ఘనత సాధించింది. నవరత్న జ్యోతి విజయంపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...