వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ మండలం మస్కాపూర్ కు చెందిన కరాటే మాస్టర్ చిలుకూరి శ్రీనివాస్ కు అంతర్జాతీయ నంది అవార్డు లభించింది. హైదరాబాద్ ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో నిన్న జరిగిన గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ వేడుకలో పురస్కారం అందజేశారు.
28 ఏళ్లుగా కరాటేలో సేవలందిస్తూ జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధించినందుకు ఈ గుర్తింపు దక్కింది. కార్యక్రమంలో కేశవ్ గౌడ్, అమర్ సింగ్, బాల శ్రీధరన్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

