Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరాటే లో విద్యార్థుల ప్రతిభ

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 1:07 PM వనపర్తిGeneral
కరాటే లో విద్యార్థుల ప్రతిభ - Udayam
పెబ్బేరు‌లో కరాటే శీను అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం బెల్ట్ టెస్టు నిర్వహించారు. ఎల్లో బెల్ట్‌లో మహతి, జయదీప్, పునీత్, జస్విక్, జోష్ణ, నేహంత్ నారాయణ, ఆరెంజ్‌లో టీనా, నిత్యశ్రీ బెల్టులు సాధించారు. గ్రీన్‌బెల్ట్‌లో రోహిత్ నాయక్, సాయిచరణ్, మెరూన్ బెల్ట్‌లో జాహ్నవి బెల్టులు సాధించినట్లు మాస్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఇన్స్ట్రక్టర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...