వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో శుక్రవారం కరాటే అండర్-14, 17 బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అమరేందర్, పేట టీఎస్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, జిల్లా కరాటే అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణయ్య, శంకర్, ఏజీఎఫ్ అసిస్టెంట్ సెక్రటరీ నర్సింహారెడ్డి, యోగా అధ్యక్షుడు బాలరాజయ్య, బాక్సింగ్ కోచ్ రవి పాల్గొన్నారు.
Comments
Loading comments...

