Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యూరులో మాజీ ప్రజాప్రతినిధులకు సత్కారం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 10:47 AM అల్లూరి General
కొయ్యూరులో మాజీ ప్రజాప్రతినిధులకు సత్కారం - Udayam
కొయ్యూరు మండల పరిషత్ అధ్యక్షులు, ప్రాదేశిక సభ్యులు ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆత్మీయ సత్కారం నిర్వహించారు. మాజీ ఎంపీపీ బడుగు రమేష్‌బాబును దుశ్శాలువాతో సత్కరించారు. డీఎల్‌పీవో పీఎస్ కుమార్, ఎంపీడీవో ప్రసాదరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ప్రజలకు అందించిన సేవలను కొనియాడగా, పలువురు అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...