Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యలగూడెం ప్రత్యేక అధికారిగా రమేశ్

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 7:16 PM ఏలూరుGeneral
కొయ్యలగూడెం ప్రత్యేక అధికారిగా రమేశ్ - Udayam
కొయ్యలగూడెం మండల స్పెషల్ ఆఫీసర్‌గా డాక్టర్ ఐ. సాయి రమేశ్ గురువారం ఎంపీడీవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వెటర్నరీ ఏడీగా విధులు నిర్వహిస్తున్న ఆయనను ప్రభుత్వం ఈ పదవిలో నియమించినట్లు ఎంపీడీవో కే. కిరణ్ కుమార్ తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన రమేశ్‌ను పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.

Comments

G
Loading comments...