వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో గూడ్స్ రైలు వ్యాగన్లు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ట్రాక్ దెబ్బతినడంతో వివిధ స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి, అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.
Comments
Loading comments...

