వార్తలకు తిరిగి వెళ్లండి

కొవ్వూరు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సామర్లకోట రైల్వే స్టేషన్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను శుక్రవారం ఉదయం నుంచి నిలిపివేశారు.
పట్టాలు తప్పిన బోగీలను తొలగించి ట్రాక్‌ను పునరుద్ధరిస్తున్నట్లు స్టేషన్ సూపరింటెండెంట్ రమేష్ తెలిపారు. ప్రయాణికుల కోసం రైళ్ల వివరాలను తెలుసుకునే సమాచార సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

